Monday, July 7, 2025

కేర‌ళ‌లో నిఫా వైర‌స్‌తో ఇద్ద‌రి మృతి

Must Read

కేరళలో మరోసారి నిఫా వైరస్ కలకలం రేపుతోంది. నిఫా వైరస్ కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మృతి చెంద‌డం ఆందోళ‌న‌కు క‌లిగిస్తోంది. నిఫా వైరస్ సోకి రాష్ట్రంలో ఇద్దరు మరణించారని, వారికి కాంటాక్ట్ లో ఉన్న 383 మందిని పర్యవేక్షణలో ఉంచామని, 16 మందిని ఆసుపత్రిలో చేర్చామని కేరళ వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ ప్ర‌క‌టించారు. ప్రజలు తీసుకునే ఆహారం నుండి నిఫా వైరస్ వ్యాపిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం సూచించింది.

- Advertisement -
- Advertisement -
Latest News

జ‌స్టిస్ విక్ర‌మ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ మీట్ 2025లో పాల్గొనేందుకు...
- Advertisement -

More Articles Like This

- Advertisement -