Saturday, August 30, 2025

మందు బాబుల‌కు షాక్‌!

Must Read

తెలంగాణ‌లో మందు బాబుల‌కు ప్ర‌భుత్వం షాకిచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. పెంచిన ధ‌ర‌లు నేటి నుంచి అమ‌లులోకి రానున్నాయి. క్వార్టర్ పై రూ.10, హాఫ్ బాటిల్ పై రూ.20 ,ఫుల్ బాటిల్ పై రూ.40 పెంచిన‌ట్లు స‌మాచారం.ఇటీవ‌ల ప్ర‌భుత్వం బీర్ల‌పై 15 శాతం ధ‌ర‌లు పెంచిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు లిక్క‌ర్‌పైనా పెంచ‌డంతో మందుబాబులు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -