Monday, October 20, 2025

కందుకూరికి జ‌గ‌న్ నివాళి

Must Read

కందుకూరి వీరేశ‌లింగం పంతులు జయంతి సందర్బంగా నేడు వైసీపీ అధినేత వైయ‌స్‌ జగన్ ఆయ‌న‌కు ఘ‌న‌ నివాళి అర్పించారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా జ‌గ‌న్ ఓ పోస్టు చేశారు. స్త్రీ జ‌నోద్ధ‌ర‌ణ‌కు త‌న జీవితాన్ని అంకితం చేసిన మ‌హ‌నీయుడు కందుకూరి వీరేశ‌లింగం పంతులు. తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ మ‌హోన్న‌త వ్య‌క్తి కందుకూరి. సాహితీవేత్త‌గా, సంఘ సంస్క‌ర్త‌గా ఆయ‌న అందించిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం. ఆయ‌న ఆశ‌యాలు ఈ త‌రానికి స్ఫూర్తిదాయ‌కం.. అని ఆయ‌న పోస్టులో రాసుకొచ్చారు.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -