Tuesday, March 3, 2026

పేరెంట్స్‌కు సానియా మీర్జా కీలక సూచనలు

Must Read

చిన్నారుల కోసం టెన్నిస్ లెజెండ్ సానియా మీర్జా తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. ‘చిన్నారులంతా ఫోన్లు, టాబ్‌లకు, టీవీలకు అతుక్కుపోతున్నారని, అన్నం తినాలన్నా ఫోన్ ఉంటేనే తింటున్నారని, తల్లిగా నాకు ఆ సమస్య తెలుసు’ అని టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. ‘సీసా స్పేసెస్‌’తో కలిసి సానియా ఈ ఏడాది కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు చదువు ఒక్కటే కాదని, మంచి వాతావరణం, ఫిట్‌నెస్, మంచి ఆహారం ఎంతో అవసరమన్నారు. ఈ అంశాల్లో సీసా‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Latest News

నోటీసుల‌పై భ‌గ్గుమ‌న్న గులాబీ నేత‌లు

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్‌ నోటీసులు జారీ చేయడం పట్ల బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,...
- Advertisement -

More Articles Like This

- Advertisement -