Tuesday, October 21, 2025

ఈనెల 12న జాబ్ క్యాలెండర్?

Must Read

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు, కొత్తవి కలిపి దాదాపు మూడు వేల పోస్టుల భర్తీ జరగనుందట. గ్రూప్-1 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన మెగా DSC నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -
Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -

More Articles Like This

- Advertisement -