Wednesday, April 16, 2025

ట్రంప్ విన్.. మస్క్ మరింత రిచ్!

Must Read

అమెరికా ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు ఎలాన్ మస్క్ కు కలిసి వచ్చింది. ట్రంప్ విజయం సాధించడంతో ఆయన కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే దాదాపు రూ.2లక్షల కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సంపద 290 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పటికే మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగుతున్నాడు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ కు పూర్తి మద్దతు ఇచ్చాడు మస్క్. అమెరికా మీడియా ట్రంప్ కు వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ.. మస్క్ మాత్రం తన ట్విట్టర్ సాయంతో సోషల్ మీడియాలో భారీ ప్రచారం చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

సాయిప‌ల్ల‌విపై త‌మ‌న్న కామెంట్స్ వైర‌ల్‌

టాలీవుడ్ లో సూప‌ర్ హిట్ల‌తో దూసుకుపోతున్న హీరోయిన్ సాయి పల్లవి. ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈమెకు ఆల్రెడీ లేడీ ప‌వ‌ర్...
- Advertisement -

More Articles Like This

- Advertisement -