Saturday, August 30, 2025

మోహన్ బాబు ఇంట్లో భారీ దోపిడీ

Must Read

సీనియర్ నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్ శివారు జల్ పల్లిలో గల తన ఇంట్లో రూ.10 లక్షల సొత్తు మాయమైంది. ఆ సమయంలో తన ఇంట్లోని పని మనిషి నాయక్ కనిపించకుండా పోవడంతో ఆయనపై అనుమానం ఏర్పడింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నాయక్ ను వెతికారు. కాల్స్ ట్రేసింగ్ ఆధారంగా తిరుపతిలో ఉన్నట్లు తెలుసుకొని నాయక్ ను అరెస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -