Saturday, August 30, 2025

తిరుపతి లడ్డూ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Must Read

తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారనే ప్రచారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనతో తీవ్రంగా కలత చెందానని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉందన్నారు. దీనిపై సాధ్యమైనంత కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల పవిత్రత, ధార్మికత రక్షణ కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ స్థాయిలో దీనిపై చర్చ జరగాలన్నారు.

- Advertisement -
- Advertisement -
Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -

More Articles Like This

- Advertisement -