ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని, అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి మద్దతుగా నిలబడటం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, హక్కులు దక్కడం లేదని పేర్కొంటూ, కేంద్రాన్ని అభ్యర్థించడం కాదు…...