వైసీపీ అధినేత వైయస్ జగన్ రామగిరి పర్యటనకు కనీస భద్రతను కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిందని మాజీ చీఫ్‌విప్,వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు హోంమంత్రి స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...