దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ నేతృత్వంలో చేసిన భూ సంస్కరణలు ప్రశంసలు దక్కాయి. క్లియర్ ల్యాండ్ టైటిల్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని భారతీయ అమెరికన్ ఎకనామిస్ట్ గీతా గోపినాథ్ ప్రశంసించారు. గీతా గోపినాథ్ మాట్లాడుతూ, “ఏపీ భూ సంస్కరణలు చాలా క్రియేటివ్‌గా, సమగ్రంగా చేపట్టబడ్డాయి. ల్యాండ్...