ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా విశాఖపట్నం అరుదైన ఘనత సాధించింది. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కల్పించడంలో ముంబై, భువనేశ్వర్‌తో పాటు విశాఖపట్నం అగ్రస్థానంలో నిలిచింది. కోహిమా, ఆయిజోల్, గాంగ్‌టోక్, ఇటానగర్ నగరాలు కూడా టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మరోవైపు ఢిల్లీ, పట్నా, రాంచీ, జైపూర్, ఫరీదాబాద్, కోల్‌కతా, శ్రీనగర్ నగరాలు దిగువ స్థానాల్లో నిలిచాయి....