వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్నీ చేశామని చెప్పుకుంటూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్ నిజంగానే ఆ ప్లాంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారంటే, వేలాది మంది కార్మికుల మధ్య విజయోత్సవాలు జరుపుకోవాల్సి వచ్చేదని...