ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్‌కు ఇంకా టైమ్ ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం ఎన్నికల ఢంకా మోగింది. అభ్యర్థుల జాబితాను తయారు చేయడం, ప్రచారం.. తదితర విషయాలపై పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు తెలుగు...