అక్రమ మద్యం వ్యవహారంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం సుదీర్ఘంగా విచారించారు. ఉదయం ప్రారంభమైన విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. అనంతరం ఆయన ఈడీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లారు. అధికారుల నోటీసుల మేరకు విజయసాయిరెడ్డి హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. గత ప్రభుత్వం కాలంలో...