అమెరికా ఉపరాష్ట్రపతి జేడీ వాన్స్ భార్య, సెకండ్ లేడీ ఉషా వాన్స్ నవంబర్ 19న నార్త్ కరోలినాలోని క్యాంప్ లెజ్యూన్ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంలో తీసిన ఫోటోల్లో ఆమె వివాహ ఉంగరం ధరించకపోవడం గమనార్హం. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌తో పక్కపక్కనే ఉన్న ఫోటోల్లోనూ ఉంగరం కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో విడాకుల పుకార్లు...