కండ్లు అందంగా కనిపించాలంటే.. కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ, సీ అవసరం అవుతుంది. ముఖ్యంగా కంప్యూటర్, సెల్ ఫోన్ ఎక్కువగా చూసేవారిలో కంటి సమస్యలు వస్తాయి. ఈ డిజిటల్ యుగంలో తరచు కంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఎందరో.
కంటి సమస్యలకు చెక్ పెట్టే ఆహారం…
ఆకుకూరలు, చేపలు, క్యారెట్లు, టమాటాలు, నిమ్మకాయలు తీసుకోవడం వల్ల కంటికి కావాల్సిన...