స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ డిమాండ్‌తో బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహించాయి. తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ప్రకటించగా, అధ్యక్షురాలు కవిత, ఆమె కుమారుడు ఆదిత్య ఖైరతాబాద్ చౌరస్తాలో మానవ హారం కార్యక్రమంలో పాల్గొన్నారు. "ప్రతి ఇంటి నుంచి పోరాటం రావాలి. బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు...