తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఘటన వివాదంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు శనివారం ఈ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు రాజకీయంగా దారితప్పించడం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలసి పనిచేస్తున్నాయన్నారు. ఈ వ్యవహారం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, కేసు...