రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన నిర్ణయంలో కొంత సడలింపు చూపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక సమావేశం అనంతరం ఈ అంశంపై పునరాలోచన చేస్తానని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయాలనే...