కేరళకు చెందిన బీజేపీ ఎంపీ, పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ తాను కేంద్ర మంత్రి పదవి నుంచి వైదొలగాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. సినీ నటుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన, ఆదివారం జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, తాను సినీ కెరీర్‌ను వదులుకొని మంత్రి పదవిని కోరలేదని స్పష్టం చేశారు. ఇటీవల...