తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూస్తామన్నారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి పాటవాన్ని చదవాల్సి ఉందని, స్పీకర్‌కు మూడు...
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. ఈ తీర్పులో భాగంగా, అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లోపు అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం...
సుప్రీం కోర్టు నేడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కీలక తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ తరఫున, తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది. వీరిలో దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్‌పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేసిన విషయం కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇరువైపులా వాదనలు పూర్తికాగా,...
వీధికుక్కలకు రోడ్లపై ఆహారం పెట్టడంపై చెలరేగిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధికుక్కలపై ప్రేమ ఉంటే వారిని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టొచ్చు కదా? అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. వీధికుక్కలకు ఆహారం పెట్టే సమయంలో స్థానికులు వేధిస్తున్నారని నోయిడాకు చెందిన వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు వచ్చాయి....
కోర్టు ధిక్కరణ కేసులో ఓ కలెక్టర్‌కు సుప్పీం కోర్టు షాకిచ్చింది. ఏకంగా ఆయనను తహసీల్దార్ స్థాయికి డిమోషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోని ఓ డిప్యూటీ కలెక్టర్‌కు ఈ అనుభవం ఎదురైంది. కుటుంబం రోడ్డున పడకూడదనే జైలు శిక్ష వేయలేదని సుప్రీంకోర్టు జడ్జి బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ కలెక్టర్‌గా...
నేడు కంచె గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూములపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. ఈ తీర్పుపై అటు ప్రభుత్వ వర్గాల్లో, ఇటు సామాన్యుల్లో చాలా ఆసక్తి నెలకొంది. ఒక వైపు అవి వర్సిటీ భూములని విద్యార్థులు, ప్రభుత్వ భూమి అని సర్కార్ వాదిస్తున్నారు. అక్కడ అడవి లేదని, వినియోగంలో లేక చెట్లు పెరిగాయని సీఎం రేవంత్ రెడ్డి...
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...