టాలీవుడ్ ప్రముఖ సింగర్ మంగ్లీ పుట్టిన రోజు వేడుకల్లో విదేశీ మద్యం, గంజాయి వినియోగించడం కలకలం రేపుతోంది. చేవెళ్లలోని ఓ రిసార్టులో తన పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం రాత్రి మంగ్లీ కొందరు సినీ, రాజకీయ సన్నిహితులకు పార్టీ ఇచ్చింది. ఈ రిసార్టుపై పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో లభించిన విదేశీ మద్యాన్ని...