భారత సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిన ప్రముఖ నటి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత బి. సరోజా దేవి మృతి పట్ల దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో తన అద్భుత నటనతో కోట్లాది ప్రేక్షకులను కట్టిపడేసిన సరోజా దేవి ఎన్నో యుగాలకు...