సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం చిన్నారులను ఉపయోగించడం చట్టవిరుద్ధమని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్‌ను రూపొందిస్తున్నాయని, ఇది బాలల హక్కుల ఉల్లంఘనే కాక, పోక్సో, జువైనల్ జస్టిస్ చట్టాలకు విరుద్ధమని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.చిన్నారులతో ఇలాంటి కంటెంట్ తయారు చేసే వారిపై...