Saturday, August 30, 2025

#russia

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పేలుడు అనంతరం పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రమాదం మఖచ్కల తూర్పు శివార్లలోని ఖానావ్యూర్ట్ జిల్లాలోని సులేవ్‌కెంట్ గ్రామం సమీపంలో...

సుంకాల పెంపు వాయిదా వేసిన ట్రంప్

రష్యా చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన తన నిర్ణయంలో కొంత సడలింపు చూపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక సమావేశం అనంతరం ఈ అంశంపై పునరాలోచన చేస్తానని తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం నిలిపివేయాలనే...

ర‌ష్యాకు అజిత్‌ దోవల్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌పై భారీ సుంకాలను విధిస్తానన్న హెచ్చరికలు జారీ చేసిన తరుణంలో భారత్‌–రష్యాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టం కానున్నాయి. ట్రంప్‌ బెదిరింపులకు వెనుకాడని భారత్‌, రష్యాతో సంబంధాలను గట్టిపరచే దిశగా కీలక అడుగులు వేస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ రష్యా పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ...

భార‌త్‌తో బంధాన్ని దెబ్బ‌తీయొద్దు – నిక్కీ హేలీ

భారత్‌తో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని అమెరికా దెబ్బతీయకూడదని రిపబ్లికన్‌ నాయకురాలు, భారత సంతతి అయిన నిక్కీ హేలీ హితవు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌ తమకు సరైన భాగస్వామి కాదంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం సుంకంతో పాటు కఠిన చర్యలు...

రష్యాలో భూకంపం.. జ‌పాన్‌లో సునామీ

రష్యా తూర్పు తీర ప్రాంతం కమ్చాట్కాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 8.7–8.8 తీవ్రత నమోదైంది. ఈ భూకంపంతో 1952 తర్వాత‌ అత్యంత శక్తివంతమైన ప్రకంపనలు సంభ‌వించిన‌ట్లు గుర్తించారు. దీని కేంద్ర బిందువు పెట్రోపావ్లోవ్‌స్క్‌ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భూకంప నిపుణులు వెల్లడించారు. ఈ ప్రకంపనల...
- Advertisement -spot_img

Latest News

రష్యాలో గ్యాస్ స్టేషన్‌లో భారీ విస్ఫోటనం

రష్యాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. డాగేస్తాన్ ప్రాంతంలోని ఒక గ్యాస్ స్టేషన్‌లో ఘోరమైన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంత మంది...
- Advertisement -spot_img