ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల్లో నోబెల్ మొదటి స్థానంలో ఉంది. ఈ పురస్కార గ్రహీతలకు దక్కే గౌరవ మర్యాదలు అంతా ఇంతా కాదు. నోబెల్ కోసం వరల్డ్ వైడ్ గా ఎన్నో దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు పోటీపడతారు. ఈ సంవత్సరం నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం మొదలైంది. ఇప్పటికే వైద్య...