పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్లు కబీర్, సిబ్ఘతుల్లా, హరూన్ సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. ఆఫ్ఘన్ క్రికెటర్లు రషీద్ ఖాన్, మహ్మద్ నబీ ఈ దాడిని "అనాగరిక, అనైతిక చర్య"గా ఖండించారు. "ప్రపంచ వేదికపై దేశం కోసం ఆడాలని కలలు కన్న...