Saturday, August 30, 2025

#rains

తెలంగాణలో భారీ వ‌ర్షాల‌తో ఆరెంజ్ అలర్ట్‌

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రభావం కొనసాగనుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తెలంగాణలో ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో భారీ నుంచి...

ముంబైలో కుండపోత వర్షాలు

ముంబైలో శనివారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలు నగరాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. రహదారులన్నీ నీట మునిగిపోయి, పలు ప్రాంతాల్లో మోకాలు లోతు నీళ్లు చేరడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విఖ్రోలి వెస్ట్‌లో కొండచరియలు విరిగిపడటంతో దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు...

కోస్తాంధ్రకు అతిభారీ వర్షాల సూచన

బంగాళాఖాతంలోని పశ్చిమమధ్య, వాయువ్య ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు కోస్తాంధ్రలో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ విభాగం ప్రకారం, ఈరోజు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో, అలాగే...

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ దండయాత్ర చేయనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈరోజు (ఆగస్టు 7) నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలోని పలుచోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు...
- Advertisement -spot_img

Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -spot_img