వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాదోకు ప్రజాస్వామ్య హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం అందరినీ ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు సురేంద్ర రాజ్‌పుత్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. మరియా కొరీనా రాజ్యాంగ హక్కుల కోసం...
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ సామ్ పిట్రోడాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రాసిక్యూషన్ చార్జిషీట్ దాఖలు చేసింది. గాంధీ కుటుంబంపై తొలి ఛార్జిషీట్ దాఖలైంది. సుమన్ దూబే, ఇతరుల పేర్లు కూడా అందులో చేర్చారు. ఈడీ ఫిర్యాదుపై...