ఎస్వీయూలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. 15 రోజుల ముందు సైకాలజీ విభాగంలో ర్యాగింగ్‌కు గురై నలుగురు విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు మరో ఘటన జరిగింది. వర్సిటీలో సీనియర్లు ర్యాగింగ్ చేయడం చర్చనీయాంశమైంది. ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బాలుర వసతి గృహం విశ్వతేజ బ్లాక్ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి జూనియర్లకు ఇంటరాక్షన్ క్లాసుల...