Friday, August 29, 2025

#pulivendula

జ‌డ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ అక్రమాలు – వైయ‌స్ జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్‌లో పులివెందుల, ఒంటిమిట్ట జ‌డ్పీటీసీ ఉపఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మాజీ సీఎం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. జగన్‌ ఆరోపణల ప్రకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, అధికారులను ఉపయోగించి ఎన్నికలను “హైజాక్‌” చేశారని విమర్శించారు.ఈ ఘటన రాష్ట్ర ప్రజాస్వామ్య చరిత్రలో “బ్లాక్‌ డే”గా...

జడ్పీటీసీ ఎన్నికలకు రీపోలింగ్ డిమాండ్

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు రీపోలింగ్ నిర్వహించాలని, ఎన్నికల్లో విస్తృతంగా దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే, కేంద్ర బలగాల ఆధ్వర్యంలోనే తిరిగి ఎన్నికలు...

కడప జిల్లాలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు

కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రెండు స్థానాల కోసం వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, సాయంత్రం 5 గంటల వరకు...

గవర్నర్‌కు వైసీపీ నేతల ఫిర్యాదు

కడప జిల్లాలో జరుగుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న దాడులపై వైసీపీ నేతల బృందం గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను రాజ్‌భవన్‌లో కలిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణతో పాటు మాజీ మంత్రులు...

టీడీపీ కావాల‌నే అల‌జ‌డులు సృష్టిస్తోంది – మాజీ మంత్రి పేర్రి నాని

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగాలని కోరుతున్నవారిపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆరోపణలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, టీడీపీ నేతలు పథకపూర్వకంగా రాష్ట్రాన్ని అలజడులకు గురిచేస్తున్నారని విమర్శించారు. పేర్ని నాని...

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై ఉద్రిక్తత

కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తత చెలరేగింది. స్వతంత్ర అభ్యర్థి సురేష్ రెడ్డిపై కొందరు టీడీపీ నేతలు దాడి చేసిన ఘటన ప్రాంతంలో కలకలం రేపింది. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడటంతో, ప్రస్తుతం పులివెందులలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సురేష్ రెడ్డితో పాటు మరికొందరు వైసీపీ...
- Advertisement -spot_img

Latest News

రూ.3 వేల కోసం ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌యం!

జమ్మూకాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ క్రూరదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ సవివరంగా విచారణ...
- Advertisement -spot_img