భారత్-రష్యా సంబంధాలపై పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొన్న ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్-రష్యా మధ్య ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుందని, అవి బలంగా కొనసాగుతున్నాయని షరీఫ్ తెలిపారు. అదే సమయంలో పాకిస్తాన్...