తెలుగు రాష్ట్రాల్లో కోడిగుడ్ల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు రూ.7 నుంచి రూ.8.50 వరకు పలుకుతోంది. హోల్‌సేల్‌లో 100 గుడ్లు విశాఖలో రూ.673, చిత్తూరు-హైదరాబాద్‌లో రూ.635కు చేరాయి. ఉత్తర భారతానికి పెరిగిన ఎగుమతులు, వ్యాధులతో కోళ్ల మరణాలు, మిచాంగ్ తుఫాన్ నష్టం కారణంగా ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు...
భారత రైల్వే సంస్థ ప్రయాణికులకు షాకివ్వనుంది. రైల్వే టికెట్ ధరలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి వచ్చే అవకాశాలున్నాయి. 2013, 2020లలో పెంచిన ధరలతో పోలిస్తే ఈ పెంపు నామమాత్రమేనని అధికారులు పేర్కొంటున్నారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతులపై కిలోమీటరుకు ఒక పైసా, ఏసీ...