69 గేట్లు ఎత్తి నీటి విడుదల
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితి మరింత తీవ్రతరం అవుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి సుమారు 3.03 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతుండగా, అధికారులు 69 గేట్లను పూర్తిస్థాయిలో ఎత్తి 2.97 లక్షల క్యూసెక్కుల నీటిని...