తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు ఇప్పటికే కేసీఆర్‌కు అందినట్లు తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ స్పందించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సిట్ విచారణకు తక్షణమే హాజరుకావాలా?...
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావును సిట్ విచారించడంపై స్పందిస్తూ, ఇది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ అని అన్నారు. న్యాయం కోసం అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ వెళ్లేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు...