ఒక్కొక్కరి హాబీలు ఒక్కోలా ఉంటాయి. కొందరు టైమ్ దొరికితే క్రికెట్, బ్యాడ్మింటన్ లాంటి గేమ్స్ ఆడుతుంటారు. మరికొందరు సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తారు. ఇంకొందరేమో కాస్త గ్యాప్ దొరికినా బైక్, కారు వేసుకొని ట్రిప్స్ కు బయల్దేరతారు. ఇలా ఫ్రీ టైమ్ లో తమకు నచ్చింది, తోచింది చేస్తుంటారు. అయితే కొందరికి మాత్రం ఫుడ్...