ప్రస్తుత టాలీవుడ్ డైరెక్టర్స్లో విభిన్నమైన ఇమేజ్ కలిగిన వారిలో ఒకరు శ్రీకాంత్ అడ్డాల. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలను తీయడంలో ఆయన్ను దిట్టగా చెప్పొచ్చు. కుటుంబ నేపథ్య కథల్లో మంచి ఎమోషన్స్ ను జోడించి అందంగా ప్రెజెంట్ చేయడం శ్రీకాంత్ అడ్డాలకు వెన్నతో పెట్టిన విద్య. సాఫ్ట్ మూవీస్ తీస్తూ వచ్చిన ఆయన...