వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. ఏడాదిన్నర తర్వాత ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో దాదాపు ఏడాదిన్నరపాటు ప్రజల మధ్యే ఉండి, కూటమి పాలన అసమర్థతను చూపించి ప్రజలకు వైఎస్సార్‌సీపీ మద్దతు ఉందని తెలియజేస్తారని జగన్ తెలిపారు. బుధవారం ఏలూరు నియోజకవర్గ కేడర్‌తో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలతో ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై స్థానిక నాయకులు,...