బిజినెస్ ట్రేడింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది నిఫ్టీ. కానీ నిఫ్టీ అంటే ఏంటో అందరికీ పూర్తి స్థాయిలో తెలియదు. ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా నిఫ్టీ అంటే ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(NSE), ఫిఫ్టీ(50) అనే పదాల కలయిక వల్ల వచ్చింది. ఇది...