భారత్‌తో ఉన్న బలమైన మైత్రి బంధాన్ని అమెరికా దెబ్బతీయకూడదని రిపబ్లికన్ నాయకురాలు, భారత సంతతి అయిన నిక్కీ హేలీ హితవు పలికారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్ తమకు సరైన భాగస్వామి కాదంటూ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం సుంకంతో పాటు కఠిన చర్యలు...