చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం రాజకీయాలలో వేడి పెరుగుతోంది. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనపై అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు, అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యేపై చట్టపరమైన చర్యలు...