Thursday, October 29, 2026

#murder

ప్రియురాలి నోటిలో డిటోనేటర్ పేల్చి హత్య

మైసూరు జిల్లా సలిగ్రామ్ మండలంలో ప్రేమ పేరుతో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. దర్శిత (22) అనే యువతి తన ప్రియుడు సిద్ధరాజు చేతిలోనే దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. కొంతకాలంగా సిద్ధరాజుతో ప్రేమలో ఉన్న దర్శిత పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. అయితే సాకులు చెబుతూ తప్పించుకున్న సిద్ధరాజు, కుటుంబ పెద్దల ఒత్తిడితో దర్శితను...

పోలీసుల అదుపులో మ‌ల‌క్‌పేట్ హ‌త్య కేసు నిందితులు

మలక్‌పేట్‌లో ఇటీవల చోటుచేసుకున్న సీపీఐ నేత చందురాథోడ్ హత్యకేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులను గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన ఐదుగురి కోసం గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత విభేదాలే...

మలక్‌పేటలో కాల్పుల కలకలం.. సీపీఐ నేత‌ చందు నాయక్ హత్య

హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో మంగ‌ళ‌వారం ఉదయం కాల్పుల ఘటన కలకలం రేపింది. శాలివాహన నగర్ పార్కులో ఉదయం వాకింగ్‌కు వచ్చిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్‌ (43)పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. కారులో వచ్చిన దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపి ఘటనాస్థలం నుండి పరారయ్యారు. ఈ ఘటనలో చందు...
- Advertisement -spot_img

Latest News

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై కీలక ముందడుగు

తెలంగాణలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి...
- Advertisement -spot_img