Monday, October 20, 2025

#modi

ట్రంప్‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే: ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

వాణిజ్య సుంకాల కారణంగా భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలహీనమైన ఈ సమయంలో, మళ్లీ చల్లదనానికి అవకాశం కనిపిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనకు భారత్ ప్రధాని నరేంద్ర మోడీ మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ఆయనతో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు సోషల్ మీడియాలో తెలిపారు. వాణిజ్యం విషయంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయన్న విశ్వాసాన్ని...

మణిపూర్‌ పర్యటనకు సిద్ధమైన మోడీ

2023లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఆయన పర్యటన సెప్టెంబర్ రెండవ వారంలో ఉండే అవకాశముందని సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని ఇంఫాల్‌తో పాటు హింసకు తీవ్రంగా గురైన చురాచంద్‌పూర్ జిల్లాను కూడా సందర్శించి, నిరాశ్రయ శిబిరాల్లో ఉన్న...

నాన్న‌ అస్థికలు భారత్‌కు తీసుకురండి – అనితా బోస్

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటనలో ఉన్న సందర్భంలో, స్వాతంత్య్ర‌ సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ పాఫ్ కీలక విజ్ఞప్తి చేశారు. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆమె మోదీని కోరారు. ఇప్పటికే పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నించిన విషయాన్ని...

కంచె భూముల‌పై ద‌ర్యాప్తు వేగం చేయండి

కంచె గ‌చ్చిబౌలి భూముల‌పై ద‌ర్యాప్తు వేగ‌వంతం చేయాల‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆయ‌న ఓ పోస్టు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గారు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచె గచ్చిబౌలి అడవి విధ్వంసం గురించి మీ ప్రసంగం విని...
- Advertisement -spot_img

Latest News

తెలంగాణ రాజ‌కీయాల్లో కవిత కొడుకు ఎంట్రీ!?

స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు తెలంగాణ...
- Advertisement -spot_img