పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపుర్ సమీపంలోని శోభాపుర్‌లో ఒడిశాకు చెందిన ఓ 23 ఏళ్ల ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి బాలేశ్వర్ జిల్లాకు చెందిన ఈ యువతి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లగా, కొందరు దుండగులు వారిని వెంబడించి, బెదిరించి సమీపంలోని అడవిలోకి...