మణిపూర్‌లో శాంతి స్థాపనకు దోహదపడే కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన సాయుధ గ్రూపులు కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (కేఎన్‌వో), యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (యూపీఎఫ్) కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ప్రభుత్వంతో కలిసి కార్యకలాపాల నిలిపివేత ఒప్పందంపై సంతకం చేశాయి. ఢిల్లీలో గురువారం ముగిసిన చర్చల అనంతరం కుదిరిన ఈ త్రైపాక్షిక ఒప్పందం ఏడాది...
2023లో మెయిటీ, కుకీ వర్గాల మధ్య జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్రాన్ని సందర్శించనున్నారు. ఆయన పర్యటన సెప్టెంబర్ రెండవ వారంలో ఉండే అవకాశముందని సమాచారం. ఈ సందర్భంగా ప్రధాని ఇంఫాల్‌తో పాటు హింసకు తీవ్రంగా గురైన చురాచంద్‌పూర్ జిల్లాను కూడా సందర్శించి, నిరాశ్రయ శిబిరాల్లో ఉన్న...