జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ ఓటమి తప్పదని, కిషన్‌రెడ్డి ప్రతి నియోజకవర్గంలో జోక్యం చేసుకుని తన జిల్లాను సర్వనాశనం చేశారని, ఆయన కూడా ఒక రోజు పార్టీ నుంచి బయటకు వెళతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, రాష్ట్ర...
తెలంగాణలో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్‌ను 32 శాతానికి తగ్గించేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ. కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల హక్కులను హరించే కుట్రలో భాగంగానే ఈ చర్యలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని...