బెంగళూరు రోడ్లు, చెత్త సమస్యపై బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా విమర్శలు చేశారు. "చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో చెత్త సమస్య దయనీయంగా ఉంది," అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఘాటుగా స్పందిస్తూ, "కిరణ్ మజుందార్...