ఖమ్మం జిల్లాలో ఒక విస్మయకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడితో అక్రమసంబంధం పెట్టుకున్న ఓ మహిళపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సాధారణంగా బాలికలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు నిందితులపై పోక్సో కేసులు నమోదు చేస్తుంటారు. కానీ ఈసారి ఓ మహిళే మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకోవడంతో కేసు నమోదవడం స్థానికంగా...