జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ స్థానికులకే ఇస్తామని, నియోజకర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్ లోని ఇందిరానగర్‌లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. స్థానిక ఉప ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పొన్నం...